మఠంపల్లి తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

మఠంపల్లి తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. హుజూర్నగర్ అక్టోబర్ 9 (ప్రజావాణి) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని పి ఏం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్‌లో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సాహభరిత వాతావరణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి,...