మఠంపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

మఠంపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్. హుజూర్నగర్ అక్టోబర్ 19 (ప్రజావాణి) హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొని సందడి చేశారు. మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ...