మఠంపల్లిలో అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహ తయారీ ప్రారంభం
మఠంపల్లిలో అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహ తయారీ ప్రారంభంభక్తుల సమక్షంలో పంచలోహాలు, బంగారం కరిగించి విగ్రహాల రూపకల్పనప్రజావాణి – మఠంపల్లి:మఠంపల్లి మండల కేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పంచలోహ విగ్రహాల తయారీ కార్యక్రమం గురువారం భక్తుల సమక్షంలో ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణంలో శిల్పులు సంప్రదాయ పద్ధతిలో పంచలోహాలను కరిగించి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని రూపొందించే పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వందలాది మంది భక్తులు పాల్గొని తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.భక్తుల విరాళాలతో విగ్రహాల రూపకల్పనఅయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహాల...