మందుబాబుల దోపిడీకి కేంద్రంగా తిరుమల వైన్స్

మందుబాబుల దోపిడీకి కేంద్రంగా తిరుమల వైన్స్.. పండుగైతే పండగే, ఇష్టానుసారంగా ధరల వసూలు. ​ఒక్కోరోజు ఒక్కో రేటు.. ​స్థానికులకు దక్కని సీసాలు,అధిక రేట్లకు బెల్టు షాపులకు రవాణా. కోయగూడ ఎల్లపూర్ వైన్స్ నిర్వాకంపై మందుబాబుల ఆగ్రహం. ఏటూరునాగారం అక్టోబరు 21 ప్రజావాణి: మద్యం ప్రియుల బలమే వనరుగా మారుతోంది.. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ, పండుగలు వస్తే చాలు ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు కొందరు వైన్స్ నిర్వాకులు. తాజాగా కోయగూడ ఎల్లపూర్ పరిధిలోని 'తిరుమల వైన్స్' కేంద్రంగా సాగుతున్న అక్రమ దందాలపై...