మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం
*మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం* *మన ప్రజావాణి* మందమర్రి మందమర్రి: దీపక్‌నగర్ ప్రాంతంలోని మాంటీసోరీ హైస్కూల్ లో ఆదివారం లయన్స్ క్లబ్ మందమర్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు సోతుకు సుదర్శన్ రావు, పోలు శ్రీనివాస్, అధ్యక్షులు పెండ్యాల గౌతం, సెక్రటరీ ఎండి జాకీర్, ట్రెజరర్ బుర్ర ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ రత్న జానకి, డైరెక్టర్ సుజాత, డైరెక్టర్ కొక్కుల మధు, లయన్ ఆర్ సి తిరుపతి...