మంత్రి సీతక్కను కలిసిన చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు

మంత్రి సీతక్కను కలిసిన చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు.... ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం ఢిల్లీలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాశబోయిన భాస్కర్,వడియారం గ్రామ సర్పంచ్ సాయి గౌడ్,చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,సతీష్ తదితరులు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిశారు.