మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి - శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్లో మంత్రి ని ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జనగామ పట్టణ అభివృద్ధి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్...