మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం కూసుమంచి అక్టోబర్ 28 ( మన ప్రజావాణి ) ప్రతినిధిRK: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కూసుమంచి మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు....