మంత్రి దామోదర రాజనర్సింహను కలిసేందుకు వెళ్లిన దళిత జర్నలిస్ట్ ఫోరం నాయకులు
మంత్రి దామోదర రాజనర్సింహను కలిసేందుకు వెళ్లిన దళిత జర్నలిస్ట్ ఫోరం నాయకులు సంగారెడ్డి, అక్టోబర్ 04 : మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసేందుకు దళిత జర్నలిస్ట్ ఫోరం డి జె ఎఫ్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లారు. డి జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, జిల్లా అధ్యక్షుడు రామణి అశోక్, సలహాదారుడు కిషన్ రావు తదితరులు మంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ...