మంత్రి తుమ్మలను కలిసిన చేర్యాల మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి

మంత్రి తుమ్మలను కలిసిన చేర్యాల మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తో కలిసి గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తనను నియమించి, తనపై...