మండల ప్రత్యేక అధికారి పి. కిషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
*మండల ప్రత్యేక అధికారి పి. కిషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం* మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 10(జోగిపేట) జిల్లా ప్రతినిధి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష.. నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, శాఖల ప్రత్యేక అధికారులకు సూచనలు మండల ప్రత్యేక అధికారి పి. కిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గ్రామ పంచాయతీల సర్పంచులు, వివిధ శాఖల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను వివరించగా, సర్పంచులు...