మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం
ప్రజావాణి అక్టోబర్ 30 కమలాపూర్ మండల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కార్య నిర్వహణ అధికారి శేషాద్రి హాజరు కావడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా కార్యనిర్వాహక అధికారి మెట్లకు క్రింది సూచనలు చేయడం జరిగింది
ప్రతి మేటుతప్పనిసరిగా 40 మంది కూలీలకు
పథకంలో 125 లో పని కల్పించే విధంగా ప్రతి ఒక్క కూలికి రోజువారి వేతనం 308 రూపాయలు వచ్చే విధంగా పనిచేయించాలని
కూలీలు చేసే పనులన్నీ నాణ్యతలో ఉండి గ్రామ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించడం జరిగింది