మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సతీష్ గౌడ్

మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సతీష్ గౌడ్ విద్యార్థి ఉద్యమం నుంచి కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి బాధ్యతల వరకు ప్రస్థానం ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట, అక్టోబర్ 16: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామానికి చెందిన మాజీ విద్యార్థి ఉద్యమకారుడు చిర్ర సతీష్ గౌడ్‌ను నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ప్రకటించారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన...