మండల ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

మండల ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి సతీష్ దండేపల్లి, అక్టోబర్ 10 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల అధ్యక్షుడు, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి సతీష్ మండలంలోని ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ద్వారక, కొండాపూర్ గ్రామాల ఆడపడుచులకు ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ ప్రతి...