మంజీరా వాగులో అక్రమ ఇసుక దందా

*మంజీరా వాగులో అక్రమ ఇసుక దందా?* • తెల్లవారుజామున ఇసుక తరలింపు.. సాయంత్రం అధికారుల తనిఖీలు అందోల్ : చౌటకూరు అక్టోబర్ 06 మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి అందోల్ మండల పరిధిలోని సరాపల్లి, కొర్పోల్, శివంపేట్, చౌటకూర్ గ్రామాల పరిసరాల్లో మంజీరా వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెల్లవారుజామునే ఇసుక తరలింపు వాహనాలు తిరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం సాయంత్రం వేళల్లో తనిఖీలకు వస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చే సమయానికి ఇసుక తరలింపు వాహనాలు అక్కడ...