మంజీరా తీరాన భక్తి పారవశ్యం

*మంజీరా తీరాన భక్తి పారవశ్యం - చిట్కుల్ చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం* *9 అడుగుల ఎత్తు, 18 చేతులతో శక్తి స్వరూపిణిగా దర్శనం - 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు* చిలిపిచెడ్, అక్టోబర్ 11 ప్రజావాణి. నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది తీరాన వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి (Oct 11) 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా...