మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో 52 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో 52 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి దండేపల్లి, అక్టోబర్ 15 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 52 ఖాళీలను ఒప్పంద, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ...