మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
*మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి* బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్ , ఏర్పుల చంద్రయ్య, బి ఎన్ జ్ఞానేశ్వర్, మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో మంచాల మండలం లేక పోవడం దురదృష్టకరం, ప్రభుత్వం కరువు మండలాల జాబితాలో నగర శివారు మండలాలు గండిపేట,రాజేంద్రనగర్,సరూర్ నగర్,అబ్దుల్లాపూర్ ,బాలాపూర్ మరియు మహేశ్వరం లాంటి వ్యవసాయం చేయని ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించి ,తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న అత్యంత వెనుకబడిన,ప్రధానంగా వ్యవసాయాధారిత/ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని మంచాల మండలం మాత్రం...