మంచాల మండలం కేంద్రంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

*మంచాల మండలం కేంద్రంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం* *గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు.. కంటి అందత్వం నిర్మూలన కల్పించడమే లక్ష్యం.* *క్యాంపు కోఆర్డినేటర్ అశ్వల బాలరాజ్.* మంచాల, అక్టోబర్ 15 : రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 15 (ప్రజావాణి)మంచాల గ్రామంలో జన సందేశ్ ఫౌండేషన్, ఐ కేర్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, ఎం.ఎస్. రెడ్డి సారథ్యంలో గురువారం, అక్టోబర్ 15న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2...