మంచాల బస్టాండ్ దుస్థితిపై ఎవరి బాధ్యత
*మంచాల బస్టాండ్ దుస్థితిపై ఎవరి బాధ్యత?* *విద్యార్థులకు టాయిలెట్లు లేవు.. ప్రయాణికులకు కూర్చునే వసతి లేదు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల :అక్టోబర్ 7 (ప్రజావాణి )వర్షం వస్తే అవస్థలే.. శిథిలావస్థలో లైబ్రరీ స్లాబ్‌తో స్కూల్ పిల్లలకు ప్రయాణికులకు.ప్రాణభయం ప్రతిరోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు తిరుగుతున్నా సమస్యలు కనిపించవా? మంచాల: మంచాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారింది. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ప్రయాణికులు బస్టాండ్‌ను వినియోగిస్తున్నప్పటికీ కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు,...