మంచాల పోలీస్‌స్టేషన్‌లో యువతకు అవగాహన కార్యక్రమం
*మంచాల పోలీస్‌స్టేషన్‌లో యువతకు అవగాహన కార్యక్రమం* *ఆన్‌లైన్ ఆటలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: పోలీసుల సూచన* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల, అక్టోబర్ 22 (ప్రజావాణి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంచాల పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం యువతకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మంచాల పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మధు, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు యువతకు పోలీసుల విధులు, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు,...