మంచాల గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు

*మంచాల గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు* *మంచాల గ్రామంలో విశ్వకర్మ యూత్, కురుమ సంఘం, చండీశ్వర యూత్, మణికంఠ యూత్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు .* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అక్టోబర్ 19 (ప్రజావాణి) : మహిళలు, చిన్నారులు వివిధ రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడుతూ మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరమ్మ ఆశీస్సులతో మంచాల...