మంచాల గ్రామంలో ఘనంగా శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
*శ్రీ శ్రీ హారిహార మాహా క్షేత్ర ప్రాంగణంలో** *మంచాల గ్రామంలో ఘనంగా శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు* రంగారెడ్డి జిల్లా మంచాల: అక్టోబర్ 12 (ప్రజావాణి) మంచాల గ్రామంలోని శ్రీశ్రీ హరిహర మహాక్షేత్ర ప్రాంగణంలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవ కమిటీ, మంచాల ఆధ్వర్యంలో ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు గ్రామంతో పాటు పరిసర...