మంచాల ఎంపీపీఎస్ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ
*మంచాల ఎంపీపీఎస్ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ* *విద్యార్థుల విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 27 (ప్రజావాణి )మంచాల: హ్యాండ్స్ టుగెదర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ మహేందర్ సార్ ఆధ్వర్యంలో మంగళవారం మంచాల ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు. విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించడం ద్వారా...