మంచాలలో గొర్రెల కాపరిపై దాడి.. గొర్రెల ఎత్తుకెళ్లేందుకు యత్నం

*మంచాలలో గొర్రెల కాపరిపై దాడి.. గొర్రెల ఎత్తుకెళ్లేందుకు యత్నం!* *రెండుసార్లు ఆవ యాదయ్య పై దాడి జరిగినా నిందితులు చిక్కరా?* *గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలతో భద్రతపై ఆందోళన* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 28 (ప్రజావాణి)మంచాల: మంచాల గ్రామంలో గొర్రెల కాపరులపై దాడులు, గొర్రెల దొంగతనాల యత్నాలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. గొర్రెల మందలను కాపాడుకుంటూ జీవనం సాగించే కాపరులకు భద్రత కరువవుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. గొర్రెల కాపరిపై ఇప్పటికే రెండుసార్లు దాడి జరిగినట్లు, ఈ ఘటనలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు...