మంచల్ మండల కులగణన వివరాలను గ్రామాల వారీగా వెల్లడించాలి
*మంచల్ మండల కులగణన వివరాలను గ్రామాల వారీగా వెల్లడించాలి* *ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన డా. బాలకోటి నాయక్* , మహేంద్ర భాగత్ రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 12: మంచాల (ప్రజావాణి) మంచల్ మండలంలోని మొత్తం జనాభా వివరాలతో పాటు, ఇటీవల నిర్వహించిన కులగణనకు సంబంధించిన తాజా వివరాలను మండల స్థాయిలో, గ్రామాల వారీగా, కులాల వారీగా వెల్లడించాలని కోరుతూ మంచల్ మండల ఎంపీడీవోకు డా. బాలకోటి నాయక్, మహేంద్ర భాగత్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డా. బాలకోటి నాయక్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి...