భైంసా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
*భైంసా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు!* *పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు.. జిల్లా కలెక్టర్కు జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, వైస్ చైర్పర్సన్ బీబీ ఖదీజా* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా, అక్టోబర్ 29:– భైంసా పట్టణ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గృహాల కల్పనకు మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపడుతోందని మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి,...