భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
* ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభతరం చేయాలి * అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం అందించాలి * రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రజలకు సంబంధించిన భూ సమస్యలను సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచకుండా, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లాలోని...