భూ వివాదంతో ఐదేళ్లుగా రైతుకు ఇబ్బందులు

భూ వివాదంతో ఐదేళ్లుగా రైతుకు ఇబ్బందులు! • అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న భూ తగాదా • కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ నివేదికలపై సమగ్ర విచారణ జరపాలి హుజూర్‌నగర్, అక్టోబర్ 24 (ప్రజావాణి): సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం పెంచికలదిన్నె గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయం వరకు చేరినా సమస్య పరిష్కారం కావడం లేదని రైతు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా తన భూమికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయని, వ్యవసాయం చేసుకునే సమయంలోనూ...