భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలి

*భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* * *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలోని నస్పూర్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, తహశీల్దార్ సంతోష్ కుమార్‌ తో కలిసి ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది విధుల పట్ల...