భూ-భారతి రీ-సర్వేతో భూ వివాదాలకు చెక్
భూ-భారతి రీ-సర్వేతో భూ వివాదాలకు చెక్ ఖచ్చితమైన హద్దులు.. సమగ్ర భూ రికార్డులు.. భూధార్ కార్డులు రీ-సర్వేలో రైతులు పూర్తి సహకారం అందించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓదెల: భూ-భారతి సమగ్ర రీ-సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి భూమి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, భవిష్యత్‌లో భూ వివాదాలకు తావులేకుండా సమగ్ర భూ రికార్డులను రూపొందించనున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులు, ప్రజలు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. మంగళవారం ఓదెల...