భూ భారతి…. భూ సర్వేతో రైతుల భూములకు శాశ్వత పరిష్కారం

భూ భారతి.... భూ సర్వేతో రైతుల భూములకు శాశ్వత పరిష్కారం హుస్నాబాద్ అర్ డి ఓ వాసం రామ్మూర్తి మద్దూరు అక్టోబర్29, ప్రజా వాణి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ భారతి భూ సర్వేతో రైతుల భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హుస్నాబాద్ అర్ డి ఓ వాసం రామ్మూర్తి అన్నారు. గురువారం మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య అధ్యక్షతన రైతులతో ఏర్పాటు చేసిన భూ భారతి భూ సర్వే సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై...