భూ పంపిణీ అమలు కోసం కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
కడప జిల్లా అక్టోబర్ 05 ప్రజావాణి కాశి నాయన మండలం నాయన పల్లె రెవెన్యూ పొలంలో సర్వేనెంబర్ 129, 130 ,217 వందల ఎకరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి సోదరులు పెద్ద ఎత్తున భూ కబ్జాకు పాల్పడ్డారు. భూమిలేని నిరుపేదలకు గత 12 సంవత్సరాల నుంచి , సాగులో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ డిమాండ్ చేశారు.సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్...