భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం

భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం సంగారెడ్డి బైపాస్‌లో మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్ 10 ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ సంగారెడ్డి బైపాస్‌లోని సాయిబాబా కమాన్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11:00 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా జరగనుంది. కావున నాయకులు, కార్యకర్తలు, శివాజీ మహారాజ్ అభిమానులు మరియు ప్రజలు పెద్ద...