prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 9:53 am Digital Edition : PRAJA VANI

భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం

భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం
సంగారెడ్డి బైపాస్‌లో

మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్ 10

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ
సంగారెడ్డి బైపాస్‌లోని సాయిబాబా కమాన్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11:00 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా జరగనుంది.
కావున నాయకులు, కార్యకర్తలు, శివాజీ మహారాజ్ అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
వేదిక: సాయిబాబా కమాన్, సంగారెడ్డి బైపాస్
సమయం: ఈరోజు ఉదయం 11:00 గంటలకు

ఇట్టి కార్యక్రమంలో శివాజీ సేన కమిటీ ప్రెసిడెంట్ ఉదయ్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి వెంకట్ రాజు, కోశాధికారి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు రాములు గౌడ్, కౌన్సిలర్ లు రవీందర్ నాయక్,ప్రసాద్ మరియు సభ్యులు దేశముఖ్, కమలాకర్, మాజీ కౌన్సిలర్ జివి శ్రీనివాస్, నాగరాజు ,వసంత్, మనిక్ రావు,శ్రీధర్ రెడ్డి, మధు,జగన్ మోహన్,గోపాల్, ఈశ్వర్, యాదగిరి, రాహుల్ దేశముఖ్, ఆశ్రిత్,గోపాల్ రెడ్డి, చంద్రకాంత్,నాగరాజు, గణేష్, ప్రవీణ్,రాములు, రవీందర్ రెడ్డి,ప్రకాష్, వెంకట్ గార్ల ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటు జరగనుంది

మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ,తోపాజి అనంత కిషన్ పట్టణ అధ్యక్షులు కిరణ్ గౌడ్,ఎస్ సి సెల్ చైర్మన్ శ్రీహరి, అశోక్ రెడ్డి బొంగుల రవి మహేష్, శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు రాజంపేట్ శ్రీనివాస్, చిత్తరి యాదగిరి చిన్న తదితరులు పాల్గొననున్నారు