భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని మంజునగర్ ఇండియన్ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్సెల్ లూనా ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో వాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళ్తే.. TS 02 EX 6209 నంబర్ గల ఎక్సెల్ లూనా ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది అని సమాచారం . ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం....