భూపాలపల్లిలో మెగా జాబ్ మేళాకు ఏర్పాట్లు పూర్తి

భూపాలపల్లిలో మెగా జాబ్ మేళాకు ఏర్పాట్లు పూర్తి భూపాలపల్లి, అక్టోబర్ 8 మన ప్రజావాణి : జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.జాబ్ మేళాకు అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్థం 15 రిజిస్ట్రేషన్...