భూపతిపేట రైతు వేదికలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం
*భూపతిపేట రైతు వేదికలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం* *మహబూబాబాద్ జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాస్* గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 26. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని భూపతి పేట రైతుల్లో పంటల వైవిధ్యీకరణ, ఎల్నినో ప్రభావాలు, పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలు, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించేందుకు భూపతిపేట రైతు వేదికలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత వాతావరణ...