భూపట్టాలివ్వాలని మంత్రి పొంగులేటికి వినతి
భూపట్టాలివ్వాలని మంత్రి పొంగులేటికి వినతి ప్రజావాణి ఇనుగుర్తి:తమ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా ఇనుగర్తి మండలం,మీట్య తండాకు చెందిన బానోతు రాజేందర్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఖమ్మంలో పొంగులేటిని కలిసి సంబంధిత భూముల సమస్యలు వివరించినట్లు రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మీట్య తండా పరిధిలోని సాగులో ఉన్న ఆర్వోఎఫ్ఆర్ భూములకు సమగ్ర రీసర్వే నిర్వహించి,అర్హులైన గిరిజన రైతాంగానికి పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో కూడిన రెవెన్యూ పట్టాలను మంజూరు చేయాలన మంత్రి ని...