భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తు నీటి సంక్షోభాన్ని నివారించాలి: మొలుగు ఆనంద్ రావు కూకట్‌పల్లి, అక్టోబర్ 24 (ప్రజావాణి) భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోవడం భవిష్యత్తు తరాలకు తీవ్రమైన హెచ్చరిక అని కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మొలుగు ఆనంద్ రావు పేర్కొన్నారు. భూగర్భ జలాలను సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తులో తాగునీటి కొరతతో పాటు వ్యవసాయ రంగం...