భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి -జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్షాల ధర్నా -ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఎన్నికల కమిషనర్ పై వామపక్షాల ఆగ్రహం -బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ జనగామ జిల్లా ప్రతినిధి , అక్టోబర్ 01 (ప్రజావాణి): బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగిస్తూ బీజేపీ పార్టీని గెలిపిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...