భవనాల బ్లూ ప్రింట్ మ్యాప్ లు”వేం”పరిశీలన
భవనాల బ్లూ ప్రింట్ మ్యాప్ లు"వేం"పరిశీలన.. ఏ టి సి తహసిల్దార్ ఆఫీస్ ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి.. రాజ్యసభ సభ్యులు నరేందర్ రెడ్డి ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో అధునాతన సాంకేతిక/వృత్తి విద్యా శిక్షణా కేంద్రం(ఏ టి సి), తహసిల్దార్, పోలీస్ స్టేషన్ భవనాల స్థలాలకు సంబంధించిన కార్యాలయాల నిర్మాణ బ్లూప్రింట్, లేఅవుట్ మ్యాప్‌లను రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి మంగళవారం ఇనుగుర్తి తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మురళి నాయక్,ఎంపి పోరిక బలరాం నాయక్,జిల్లా కలెక్టర్...