భగ్గుమంటున్న నిత్యావసర ధరలు.. సామాన్యుడిపై పెరుగుతున్న ఆర్థిక భారం
### భగ్గుమంటున్న నిత్యావసర ధరలు.. సామాన్యుడిపై పెరుగుతున్న ఆర్థిక భారం ### పెరిగిన కూరగాయలు, పప్పులు, వంటనూనెల ధరలు.. కుదేలవుతున్న మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ గరిడేపల్లి, అక్టోబర్ 1 (ప్రజావాణి): నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెరుగుతున్న ధరలు, మరోవైపు చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఇంటి ఖర్చులు భారంగా మారుతున్నాయి. నిన్నటి వరకు అందుబాటులో ఉన్న నిత్యావసర వస్తువులు నేడు కొనలేని పరిస్థితి నెలకొంటోంది. కూరగాయలు, పప్పులు, వంటనూనెలు,...