భక్తుల కల్పవృక్షం చాముండేశ్వరీ దేవీ ఆలయం – నవరాత్రులకు సర్వం సిద్ధం

*భక్తుల కల్పవృక్షం చాముండేశ్వరీ దేవీ ఆలయం - నవరాత్రులకు సర్వం సిద్ధం* చిలిపిచెడ్. అక్టోబర్ 9 ప్రజావాణి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో మంజీరా నది తీరాన వెలిసిన చాముండేశ్వరీ దేవీ ఆలయం ఎంతో విశిష్టత, చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ ఆదివారం నుంచి 19వ తేదీ సోమవారం వరకు ఆలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ప్రభాకర్ శర్మ తెలిపారు. తొమ్మిది...