బ్యాంకింగ్ రంగ సంస్కరణలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్

పోరుమామిళ్ల:అక్టోబర్ 7ప్రజావాణి:మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఆధునిక సంస్కరణలపై విద్యార్థులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ రమేష్ కుమార్ (రమణ కుమార్) పిలుపునిచ్చారు.బుధవారం పోరుమామిళ్లలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు -అవగాహన"అనే అంశంపై ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ రమేష్ కుమార్,పోరుమామిళ్ల కెనరా బ్యాంక్ శాఖ మేనేజర్...