బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న వికారాబాద్ డిసిఆర్ బి ఎస్ఐ ఎం. రాములు
*బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న వికారాబాద్ డిసిఆర్ బి ఎస్ఐ ఎం. రాములు* *జహీరాబాద్ హౌసింగ్ డిఇ ఎన్ ఆంజనేయులు* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 25 సంగారెడ్డి జిల్లా* సంగారెడ్డి జిల్లా, మనూర్ మండలం: నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బోరంచ గ్రామంలో వెలసిన అతి పురాతనమైన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని వికారాబాద్ ఎస్ఐ ఎం. రాములు డిఇ ఎన్ ఆంజనేయులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని...