prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 5:02 pm Digital Edition : PRAJA VANI

బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న వికారాబాద్ డిసిఆర్ బి ఎస్ఐ ఎం. రాములు

*బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న వికారాబాద్ డిసిఆర్ బి ఎస్ఐ ఎం. రాములు*

*జహీరాబాద్ హౌసింగ్ డిఇ ఎన్ ఆంజనేయులు*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 25 సంగారెడ్డి జిల్లా*

సంగారెడ్డి జిల్లా, మనూర్ మండలం: నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బోరంచ గ్రామంలో వెలసిన అతి పురాతనమైన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని వికారాబాద్ ఎస్ఐ ఎం. రాములు డిఇ ఎన్ ఆంజనేయులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు.

అనంతరం ఆలయ అర్చకులు *నాగయ్య స్వామి* ఎస్ఐ ఎం. రాములు ని శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ హౌసింగ్ డిఇ ఎన్ ఆంజనేయులు, కంది మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, సీనియర్ గాయ కళాకారుడు, పెద్ద మొగులయ్య,కొండపుర్ మండల మిషన్ భగీరథ సూపర్వైజర్,మస్కు వీరరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.