బోరంచ నల్లపొచమ్మ ఆలయం లో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

*బోరంచ నల్లపొచమ్మ ఆలయం లో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు* *ప్రజావాణి న్యూస్ అక్టోబర్ 10 సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి* సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో వెలిసిన శ్రీ నల్లపొచమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు నున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 11...