బోరంచ గ్రామ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు
*బోరంచ గ్రామ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు..* *గ్రామ అభివృద్ది కోసం పోరాడి సర్పంచ్ గా గెలిచిన పంచాగామ బీరప్ప..* *తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ...* *బతుకమ్మ దేవీ నవ రాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి.* *ప్రజలందరికీ బతుకమ్మ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.* *ఎల్లవేళలా ప్రజల కోసం కష్టపడి సర్పంచ్ గా గెలిచిన పంచాగమ బీరప్ప* *ప్రజావాణి న్యూస్ అక్టోబర్ 11 సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి* మన సంస్కృతి , సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా బోరంచ గ్రామ ప్రజలకు ఆడపడుచులందరికీ...