బోరంచ గ్రామంలో సీసీ రోడ్డు, స్నానాల ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
*బోరంచ గ్రామంలో సీసీ రోడ్డు, స్నానాల ఘాట్ ప్రారంభించిన* *ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 26 సంగారెడ్డి జిల్లా* సంగారెడ్డి జిల్లా _నారాయణఖేడ్ నియోజకవర్గం_ మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో శ్రీ సంగమేశ్వర ఆలయం వద్ద నిర్మించిన సీసీ రోడ్డును, మాఘ అమావాస్య సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్నాన ఘాట్‌ను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ముందుగ శ్రీ సంగమేశ్వర ఆలయం స్వామి వారి...